• Home
  • Login
  • Content
    Hindi
    English
    Marathi
    Gujarati
    Kananda
    Urdu
    Bengali
    Odia
    Punjabi
    Tamil
    Telugu
    View All
  • Contribute
  • Resources
    Low Tech
    Covid-19
  • Stories
  • ASER
  • Blog

Home Read Stories Level 3 Telugu

ఎవరు తెలివైన వారు?
సోను మరియు మీనా మధ్య జరిగిన ఏ విషయం వల్ల వారి తల్లి వాళ్ళని అంగన్‌వాడీకి తీసుకెళ్లాల్సి వచ్చింది? (Know what happened between Sonu and Meena that their mother had to take them to Anganwadi?)
ఆదర్శం
వాసు చాల బద్దకస్థుడు. ఒకరోజు వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి తోటకు వెళ్లి చాలారకాల పూల తోటలు మరియు కూరగాయల తీగలను చూసారు. అప్పుడు వాసు అక్కడ వాటిని చూసి ఏమి నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి కథ చదవండి. (Vasu is a lazy boy. But one day, he goes out and spends time with his grandfather in the garden looking different at different flowers and vegetable vines. Read the stoy to find out what Vasu learned from this experience.)
అవివేకం
ఒకరోజు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారు. అక్కడ చాలా రకాల పంటల గూర్చి తండ్రి వివరించి చెప్పాడు. వారిద్దరూ దేని గూర్చి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కథను చదవండి. (One day, an ant started running really fast. Seeing this, a mouse and a rabbit started running too. Why were they running like that? Read the story to find out.)
బంగారు కడ్డీ
దేవయ్య అనే యువకుడు ఉండేవాడు. గ్రామంలో అతని గూర్చి చాలా మంచివాడు అని చెప్పుకునేవారు. ఒకరోజు అతనికి బంగారు కడ్డీ దొరికింది. ఆ తర్వాత అతను ఏమి చేసాడో కథ చదివి తెలుసుకోండి. (There was a young man named Devaya. He was well respected in the village. One day he found a bar of gold on the road. Read the story to find out what he did next.)

అబ్దుల్ కలాం గారు చెప్పిన కథ
అబ్దుల్ కలాంగారు చెప్పిన ఒక కథను గూర్చి తండ్రి, కుమారుడు మాట్లాడుకుంటున్నారు. ఆ కథ ఎవరి గూర్చి ఉన్నది అని తెలుసుకోవాలి అంటే, కథను చదవండి. (A father and a son are talking about a story told by Abdul Kalam. Read more to learn what this story is about.)
నా చదువు
రాజయ్య అనే ఒక రైతు తన కుమారుడిని మంచిగా చదివింది ఏదైనా మంచి ఉద్యోగం చేయించాలి అనుకున్నాడు. కానీ, కుమారుడు మాత్రం ఉద్యోగం చేయలేదు. ఎందుకు ? కథను చదవండి. (A farmer named Rajayya worked hard to give his son a good education. But he was worried this would not be enough. Read the story to find out more.)
చదువు విలువ
అఖిల తల్లి ఆమెను కష్టపడి చదివిస్తూ ఉండేది. కానీ అఖిల మాత్రం అస్సలు చదివేది కాదు. ఒకరోజు వారందరూ బడి తరుపున విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ ఏమి జరిగి ఉంటుందో కథను చదివి తెలుసుకోండి. (Akhila's mother tried to make Akhila study hard. But Akhila just would not study. One day, Akhila went on a school trip. Read the story to find out more.)
అత్యాశ
ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా అతనికి ఒక పెట్టె దొరికింది. అప్పుడు వెంటనే ఆకాశం నుండి అతనికి కొన్ని మాటలు వినిపించాయి. ఆ పెట్టెలో ఏమేమి ఉన్నాయో కథ చదివి తెలుసుకోండి. (A farmer was plowing his field when he found a box. Then he heard some words from the sky. Read the story to find out more!)

చదువుకు సహాయం
జగన్, సుమలత ఇద్దరు దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని వ్యాపారంలో నష్టం రావడం వల్ల పిల్లల చదువుకు ఇబ్బంది కలిగింది. కానీ చదువును మాత్రం పూర్తి చేసారు. మిగతా కథను చదవండి. (Jagan and Sumalatha have a son and a daughter. Due to losses in Jagan's business, their children's education was hampered. Read the rest of the story to find out more.)
చెరువులో ఈత
బాలు మరియు గోలు ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ ఒకరోజు ఈత నేర్చుకోవడానికి చెరువుకు వెళ్ళారు. మరుసటి రోజు బాలు తండ్రికి తెలిసింది. తర్వాత ఏమి జరిగింది ? కథను చదవండి. (Balu and Golu are two good friends. One day, they both went to the pond to swim. The next day, their fathers found out. Read the story to find out more.)
కబురుల కాకి
ఒక అడవిలో చెట్టుపైన కాకి నివసిస్తూ ఉండేది. ఆ కాకి అడవిలో ఉన్న అన్నిపక్షులతో స్నేహంగా ఉండేది. ఒకసారి అనుకోకుండా అవి నివసించే ప్రాంతంలో కరువు ఏర్పడి, పక్షులకు తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ కాకి ఇతర ప్రాంతంలో ఆహారం దొరికే చోటుకు వాటిని తీసుకుని వెళ్ళింది. (A friendly crow lived on a tree in a forest. At one point in time, there was a drought in their area and the birds had nothing to eat. Read the story to find out more.)
కుందేలు పంజా
అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది. అది ముఖ్యంగా సింహాల బారినుండి తనను తాను రక్షించుకునేది. ఒకసారి సింహాలకు ఒక బావి దగ్గరికి పిలిచి, బావిలోకి చూడుమని చెప్పింది. వాటి ప్రతిబింభాలు చూసి, సింహాలు కూడా భయపడ్డాయి. (There was a wise rabbit who lived in a forest. She had to protect herself from the lions. One day, she called group of lions to look into the well. What happened next? Read the story to find out.)

మాష్టారి చిట్కా
హరి, పవన్, కమల మరియు సుధ తమ తల్లిదండ్రులతో కలిసి ప్రోగ్రెస్ రిపోర్ట్ కొరకు వాళ్ళ బడికి వెళ్ళారు. అక్కడ వారి తల్లిదండ్రులు పిల్లలు సరిగా లంచ్ చేయడం లేదు అని ఉపాధ్యాయునికి చెప్పారు. అయితే ఉపాధ్యాయుడు చెప్పిన చిట్కా వల్ల మంచిగా భోజనం చేస్తూ ఉండేవారు. (Hari, Pawan, Kamala and Sudha went to school with their parents. Upon reaching, the parents told the teachers that their children were not eating lunch properly. Read the story to find out more.)
సాయం చేసే చేతులు
సుహాస్ 9వ తరగతి చదువుతూ ఉండేవాడు. అతని తల్లి పేరు మిత్ర. ఆమె అతనకి ఏమి కావాలన్నా కొని ఇచ్చేది. కానీ, అతనికి ఇతరులకు సహాయం చేయడం అంటే ఇష్టం. సుహాస్ తల్లి అతని మనసులో ఉన్న ఆలోచనలను ఎలా తెలుసుకున్నదో కథ చదవండి. (Suhas is in the 9th standard. His mother's name is Mitra. He always liked the things she bought him. Read the story to find out more about how Suhas's mother understood his mind so well.)
సెలవు చీటీ
అక్షర అనే అమ్మాయి ప్రతిరోజు బడికి వెళ్తూ ఉండేది. కానీ, వారం రోజుల పాటు బడికి వెళ్ళలేదు. వాళ్ళ టీచర్, అక్షర గూర్చి మిగతా పిల్లలను అడిగి తెలుసుకుంది. వారం తర్వాత బడికి వచ్చిన అక్షరకు అందరు అభినందనలు ఎందుకు తెలిపారో కథను చదవండి. (Akshara used to go to school every day. But now she had not been to school for a week. Her teacher inquired about the issue. Read the story to find out what happened next.)
శబాష్! అఖిల్
బడిలో వార్షికోత్సవం రోజున పిల్లలందరూ రకరకాల వేషదారణలో పాల్గొన్నారు. పోలీస్, డాక్టర్, సైనికుడు ఇలాంటి వేషంలో నాటక ప్రదర్శన చేశారు. కానీ, అఖిల్ ఏమి వేషం వేసాడో కథను చదివి తెలుసుకోండి. (A school had their anniversary day. A group of children dressed up as a policeman, a doctor and a soldier and performed a play. Read the story to find out more.)

పిల్లవాడి తీర్పు
ఒక గ్రామంలో భూమయ్య అనే రైతు ఉండేవాడు. అతను గ్రామంలో అందరికి తోచిన సహాయం చేసేవాడు.ఒకసారి అతను అనారోగ్యం వల్ల హాస్పిటల్ లో చేరాడు. గ్రామస్థులు ఏమి చేసారో కథను చదవండి. (There was a farmer named Bhumaiya. He used to help everybody in his village. One day, he was admitted to the hospital. Read the story to find out what the villagers did.)
శత్రువైనా మిత్రుడే
అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. అలా అన్ని కలిసి ఉండటం నక్క కు నచ్చేది కాదు. సింహం అండ చూసుకొని నక్క పొగరుగా ఉండేది. చివరికి నక్క అహంకారం ఎలా పోయిందో కథను చదివి తెలుసుకోండి. (All the animals in the jungle were in one place. But the fox did not like this. The fox felt angry looking at the lion. Read the story to find out more.)
సూక్ష్మ పరిశీలన
రమణపురి రాజ్యానికి సాంబశివుడు అనే రాజు ఉండేవాడు. అతనికి గజకేసరి అనే మంత్రి ఉండేవాడు. మంత్రికి రాజ్య పరిపాలన అప్పగించాడు రాజు. అతను ఎలా పరిపాలించాడో, కథను చదివి తెలుసుకోండి. (The kingdom of Ramanpuri had a king called Sambasiva. But the king entrusted the administration of the kingdom to the minister, Gajakesari. Read the story to find out more.)
పిల్ల సింహం
అడవికి రాజు అయిన సింహంకు తన బిడ్డ అంటే చాల ఇష్టం. తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా ఆహారం సమకూర్చేది. ఒకరోజు తల్లి సింహం అనారోగ్యం కారణంగా వేటకు వెళ్ళలేదు. అయితే ఏమి జరిగిందో కథను చదవండి. (The lion, the king of the jungle, loves his child very much. She would feed her child without any difficulty. One day the mother lion did not go hunting due to illness. But read the story of what happened.)

జింకల వేట
సింహం అడవిలో ప్రతిరోజు ఒక జంతువును వేటాడి తినేది. ఒకరోజు అడవిలో జింక ఎదురుపడింది. అయితే జింక నన్ను చంపవద్దు అని సింహాన్ని వేడుకుంది. సింహం అప్పటినుండి జింకల వేట మానుకుంది. కథను చదవండి. (A lion hunts and eats an animal every day in the forest. One day, he met a deer in the forest. But the deer begged the lion to spare them. Read the story to find out more.)
గుణం ప్రధానం
ఒక అడవిలో చాల రకాల పక్షులు ఉన్నాయి. కాకి వాటితో స్నేహం చేద్దామని వెళ్ళింది. కాకి నల్లగా ఉండటం వల్ల మిగతా పక్షులు స్నేహానికి నిరాకరించాయి. కొన్నిరోజుల తర్వాత స్నేహం చేసాయి. ఎందుకో కథను చదవండి. (There was a forest with many kinds of birds. A crow went to make friends with some of the other birds. But the other birds did not want to make friends with the crow. Read the story to find out more.)
దెబ్బకు దెబ్బ
అడవిలో ఒక మేక ఉండేది. దానికి ఏడు పిల్లలు ఉండేవి. అడవిలో ఉండే తోడేలు ఒకటి దాని పిల్లలను తినడం మొదలుపెట్టింది. తోడేలుకు మేక ఏవిధంగా బుద్ది చెప్పిందో కథను చదివి తెలుసుకోండి. (There was a goat in the jungle with seven children. A wolf in the forest started to eat the children. Read the story to find out more.)
అడవిలో మెరిసిన తోట
ఒక అడవిలో కోతి మరియు ఎలుగుబంటి నివసిస్తూ ఉండేవి.అవి ఒకరోజు ప్రక్కనే నగరానికి సరదాగా వెళ్ళాయి. నగరంలో చాలా వాహనాలు, భవనాలు, మనుషులు కనిపించారు. ఒకచోట వాటికి ఒక అందమైన తోట కనిపించింది. తర్వాత ఏమి జరిగిందో కథను చదవంది. (There was a monkey and a bear who lived in a jungle. One day, they went to the nearby city for fun. What do you think happened during their adventure in the city? Read the story to find out.)

ఉడత కోరిక
ఉడత మరియు కోతి ఉండేవి. ఉడత సంతోషంగా చెట్టు కొమ్మల చివరివరకు వెళ్ళేది. కానీ, ఒకరోజు ఉడత విచారంగా బాధపడుతూ కూర్చుంది. అప్పుడు కోతి ఏమి చేసిందో కథను చదవండి. (
అడగని సాయం
రాఘవయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. రైతుల దగ్గర తక్కువ ధరకు దాన్యం కొనుగోలు చేసి, ఎక్కువ లాభానికి అమ్మేవాడు. ఒకరోజు అతనికి రైతులు ఎలా సాయం చేసారో, కథను చదవండి. (There was a rich man named Raghavaiah who never helped anybody but himself. He used to buy grain from farmers at a low price and sell it at a high profit. Read the story to find out more.)
సౌమ్యమైన మాట
సౌమ్య మరియు సాధన మంచి స్నేహితులు. సాధన కొంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. సౌమ్య బాగా ఆలోచించి మాట్లాడుతుంది. తర్వాత ఏమి జరిగిందో, కథను చదవండి. (Soumya and Sadhana are good friends. Sadhana talks a lot, while Soumya only talks when necessary. Read the story to find out more.)
భయంలేని జీవితం
ఒకరోజు అడవిలో కుందేళ్ళు అన్నీ ఒకచోట సమావేశం అయ్యాయి. అవి మాట్లాడుతూ... మనది కూడా ఒక జీవితమేనా? అందరికీ భయపడాల్సి వస్తుంది. ఒకసారి కుందేళ్ళని చూసి కప్పలు భయపడి పారిపోయాయి. అయితే, కథను చదవండి. (One day, all the rabbits gathered together in the jungle. They talked about how afraid they were of other animals. 'Should we not make some animals scared too?', they said. Read the story to find out more.)

వృక్షాబందన్
రాఖీ పండుగ రోజున రాకేష్ తన, అక్క, బావ పట్నం నుండి వస్తున్నారు అని ఎదురుచూస్తున్నాడు. వాళ్లు వచ్చాక రాకేష్ కు రాఖీలు కట్టి ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత ఏమి జరిగిందో కథను చదవండి. (It was the day of Rakhi. Rakesh was waiting for his sister. Read the story to find out what they did when she finally arrived.)
సలహా
ఒకరోజు పిల్లి చేపలు పట్టడానికి చెరువుకి వెళ్లి, చెరువులో గాలం వేసి ఒడ్డున కూర్చుని ఉన్నది. అంతలో గాలానికి ఒక చిన్న చేప పడింది. అది చూసి ఒక కప్పు ఆ చిన్న చేపను వదిలిపెట్టు. చెరువులో ఇంకా చాలా పెద్ద చేపలు ఉన్నాయని చెప్పింది. తర్వాత ఏమి జరిగిందో కథను చదవండి. (One day, a cat went to a pond. Was the cat able to catch any fish? Read the story to find out more.)
నిజాయితీ- ప్రతిఫలం
ఒక దేశపు రాజు వృద్దుడు కావడంతో, మరొక రాజును నియమించడానికి చాలామంది పౌరులను పిలిపించాడు. వారికి ఒక విత్తనం ఇచ్చి సంవత్సరం తర్వాత దాని మొక్క తీసుకుని రమ్మని చెప్పాడు. ఏమి జరిగిందో కథను చదవండి. (As the king of a country grows old, he summons various citizens in order to appoint another king. He gives them each a seed and asks them to bring its plant after a year. Read the story to find out what happened.)

 


On Children’s Day 2020, Pratham and StoryWeaver (an initiative of Pratham Books) announced a collaboration to develop and grow a repository of reading resources for young children. As the first step, 50 stories from Pratham were launched on the StoryWeaver platform last year. We are delighted to share the progress that has been made since then, in creating, translating and curating stories across many languages made available for public access across two platforms – Pratham Education Foundation’s Pratham Open School (prathamopenschool.org) and StoryWeaver (storyweaver.org). For more information on the Kahaniyaan hi Kahaniyaan campaign, visit pratham.org/stories
Follow us
Useful links
  • Mohalla Learning Camp
  • PraDigi Creativity Club
  • Covid-19 Resources
  • Corona Mukt Pind
  • Covid-19 Awareness
  • Our Interns
Contact Us
  • 022-22812500
  • digital@pratham.org
  • Mumbai Y.B. Chavan Center, 4th Floor,Gen. J. Bhosale Marg.
    Nariman Point Mumbai,
    Maharashtra - 400021

  • Delhi Delhi Registered Office B- 4/58, Safdarjung Enclave 2nd Floor,
    New Delhi - 110 029
    Email: info@pratham.org.

All resources of the story page on the website are CC-BY-4.0 licensed. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission. Some rights reserved. For full terms of use and attribution, https://creativecommons.org/licenses/by/4.0/
Privacy Policy · Terms & Conditions