కబురుల కాకి



ఒక అడవిలో చెట్టుపైన కాకి నివసిస్తూ ఉండేది. ఆ కాకి అడవిలో ఉన్న అన్నిపక్షులతో స్నేహంగా ఉండేది. ఒకసారి అనుకోకుండా అవి నివసించే ప్రాంతంలో కరువు ఏర్పడి, పక్షులకు తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ కాకి ఇతర ప్రాంతంలో ఆహారం దొరికే చోటుకు వాటిని తీసుకుని వెళ్ళింది. (A friendly crow lived on a tree in a forest. At one point in time, there was a drought in their area and the birds had nothing to eat. Read the story to find out more.)