సూక్ష్మ పరిశీలన
రమణపురి రాజ్యానికి సాంబశివుడు అనే రాజు ఉండేవాడు. అతనికి గజకేసరి అనే మంత్రి ఉండేవాడు. మంత్రికి రాజ్య పరిపాలన అప్పగించాడు రాజు. అతను ఎలా పరిపాలించాడో, కథను చదివి తెలుసుకోండి. (The kingdom of Ramanpuri had a king called Sambasiva. But the king entrusted the administration of the kingdom to the minister, Gajakesari. Read the story to find out more.)