ఉప్పు వ్యాపారి



ఒక ఉప్పు వ్యాపారి గాడిద పైన ఉప్పు బస్తాలు వేసుకుని ప్రక్క గ్రామానికి వెళ్లి ఉప్పును అమ్ముతూ ఉండేది. వెళ్ళే మార్గంలో నది దాటి వెళ్ళవలసి ఉంటుంది. అయితే గాడిద ఏమి చేసిందో కథను చదవండి. (A salt merchant goes to the neighbouring village with his donkey to stell his salt. But in order to to this, he has to cross a river on the way. Read the story to find out more.)